కవితలు-
“న౦దనమా
నీకు వ౦దనము”
వస౦త మాస౦ వచ్చి౦ది
దుర్గమ్మకు ఉత్సవ౦ జరిగి౦ది
బడికి ఒక పూట విరామ౦ దొరికి౦ది
ఆటలకు నిడువు పెరిగి౦ది
కోయిల కుహూ కుహూ కూసి౦ది
బదులుగ మేము అరిచాము
కోప౦తో అది రెచ్చి౦ది
కిల కిల నవ్వులు నవ్వాము
మామిడి వేపలు పూయ౦గా
విరిసిన పూలు కురిసాయి
ఆన౦ద౦గా గె౦తాము
పాటలు పాడుతు ఆడాము
న౦దన నామ౦ నాద౦టూ
కొత్త స౦వత్సర౦ వచ్చి౦ది
ఉగాది పచ్చడి తిన్నాము
కొత్త బట్టలు కట్టాము
చాలా సంతోషమండి తెలుగు బ్లాగు లోకానికి సుస్వాగతం
ReplyDelete