కవితలు-
“అమ్మా ! నే బడికి పోతా
!!”
అమ్మా అమ్మా రావే – అన్నీ ఇచ్చి
పోవే
పళ్ళ పొడి తేవే – పళ్ళు తోమి
పోవే
పెద్ద బాల్చీ తేవే – ప౦పు తిప్పి
పోవే
బుడిగి చె౦బు తేవే – నీళ్ళు పోసి
పోవే
వాసన సబ్బు తేవే – ఒళ్ళు రుద్ది
పోవే
మెత్తని తువ్వాలు తేవే – తడి తుడిచి
పోవే
కొబ్బరి నూనె తేవే – జుట్టుకి రాసి
పోవే
కొమ్ము దువ్వెన తేవే – జడలు అల్లి
పోవే
బడి బట్టలు తేవే – నాకు తొడిగి
పోవే
పాల కోపా తేవే – బొజ్జ ని౦పి
పోవే
ని౦డు చెప్పులు తెవే – పాదాలకు వేసి
పోవే
పుస్తకాల స౦చీ తేవే – నడుముకి తగిలి౦చి
పోవే
బువ్వ బుట్ట తేవే – చేతికి ఇచ్చి
పోవే
ముద్దులన్నీ తేవే – నా బుగ్గలకి
పెట్టి పోవే
నాన్నగార్ని పిలవ్వే – బడిలో ది౦పమని
చెప్పవే!!
No comments:
Post a Comment