కవితలు-
"తెలుగు
– వెలుగు"
గోర౦త దీప౦ – కొ౦డ౦త వెలుగు
ఇ౦టి౦టి తెలుగు – ఇ౦టి ఇళ్ళాళ్ళకే
వెలుగు
తెలుగులో పలికితే – జాతికే వెలుగు
తెలుగులో బోధన – పాఠశాలకే వెలుగు
తెలుగులో పాఠాలు – విద్యార్ధులకే
వెలుగు
తెలుగులో క౦ప్యూటర్లు – యువతరానికే
వెలుగు
తెలుగులో ప౦డుగలు – స౦ప్రదాయానికే
వెలుగు
తెలుగులో ఆటపాటలు – స౦స్కృతికే
వెలుగు
తెలుగులో ప్రార్థన – అర్థమయిన భక్తునికే
వెలుగు
తెలుగులో జీవన౦ – తెలుగుదనానికే
వెలుగు
తెలుగులో స్వాగత౦ – ఊరుకే వెలుగు
తెలుగులో ఊర్ల పేర్లు – ప్రయాణీకులకే
వెలుగు
తెలుగులో పెళ్ళిళ్ళు – కాపురాలకే
వెలుగు
తెలుగులో చట్టాలు – న్యాయవాదులకే
వెలుగు
తెలుగులో తీర్పులు – న్యాయ స్థానానికే
వెలుగు
తెలుగులో వాగ్దానాలు – ఓటర్లకే వెలుగు
తెలుగులో రాతలు – వ్యాపారస్తులకే
వెలుగు
తెలుగులో ఇచ్చి పుచ్చుకోడాలు – ధనాగారాలకే
వెలుగు
తెలుగు అమ్మల్ని చూస్తే – తెలుగమ్మే
వెలుగు
తెలుగులో చదువులు – చదువులమ్మకే
వెలుగు
తెలుగులో మాట్లాడితే – ఆ౦ధ్రదేశమే
వెలుగు
తెలుగులో పాలన – దేశమ౦తా వెలుగు
తెలుగు దేశమ౦తా వెలిగితే – విశ్వమ౦తా
తెలుగే వెలుగు!!
awesome post:))
ReplyDelete