కరోనా పాదాలు - బాలల పదాలు
26. బయట తినడం రద్దంది..
అందరు కలిసి వండమంది..
ఇంటి వంటకే ఓటంది..
ఆరోగ్య రహస్యం చెప్పింది!
27. అమృతం ఎక్కడో లేదంది..
పోపులపెట్టే స్థానమంది
కొత్తరుచులు తినమంది..
ఆరోగ్య రహస్యం చెప్పింది!
పోపులడబ్బా మంచిదంది..
కరోనామ్మను నమ్మమంది..
ఆరోగ్య రహస్యం చెప్పింది!
వెడితే స్నానం చెయ్యమంది…
బట్టలు వెంటనే ఉతకమంది..
ఆరోగ్య రహస్యం చెప్పింది!
30. బాలల్లారా! రారండి!..
కరోనా కథనం విపిపిస్తా ..
విశ్వరూపం మనకి
చూపింది
ఆరోగ్య రహస్యం చెప్పింది!
No comments:
Post a Comment