కరోనా పాదాలు - బాలల పదాలు
36. బాలికలకి మంచి చేసింది..
గురుకీచకుల్ని నిలిపింది..
ముట్టుకుంటే ముంచుతానంది..
ఆరోగ్య
రహస్యం చెప్పింది!
తలనిమిరేది
తండ్రంది..
భుజం తట్టేది మామంది..
ఆరోగ్య రహస్యం చెప్పింది!
ఆటలాడేవాళ్లు
తోడంది..
వీళ్లని
నమ్మడం తప్పంది..
ఆరోగ్య
రహస్యం చెప్పింది!
వంచన చేస్తూ
చెప్పరంది..
నయవంచకులే
వీళ్లంది..
ఆరోగ్య రహస్యం చెప్పింది!
కరోనా కథనం
విపిపిస్తా ..
గుర్తించడమెలాగో చెప్పింది
ఆరోగ్య రహస్యం చెప్పింది!
No comments:
Post a Comment