11. బయటకి వెళ్లడం వద్దంది..
ఇంట్లో ఆటలు
ఆడమంది..
అందర్నీ ఒకచోట
చేర్చింది..
ఆరోగ్య రహస్యం చెప్పింది!
దేశానికి వాళ్లే ఊపిరంది..
క్రమశిక్షణ
నేర్పమంది..
ఆరోగ్య రహస్యం చెప్పింది!
వృద్ధుల ఊతకర్ర బాలలంది..
బాలలకు అదే వరమంది..
ఆరోగ్య రహస్యం చెప్పింది!
ఒకళ్ల
కోసం అందరంది..
అందరి ఆరోగ్యం పెంచమంది..
ఆరోగ్య రహస్యం చెప్పింది!
అందర్నీ హెచ్చరించి వెళ్లింది..
హద్దు దాటడం చూసింది..
ఆరోగ్య రహస్యం చెప్పింది!
No comments:
Post a Comment