16. ప్రాణులు తన
సృష్టంది..
రక్షణ తన వంతంది..
హద్దు దాటితే
వదలనంది..
ఆరోగ్య రహస్యం చెప్పింది!
తల పైకెత్తి చూసింది..
కోపంతో గుడ్లు
ఉరిమింది..
ఆరోగ్య రహస్యం చెప్పింది!
చరిత్ర పుటలు చూపింది..
వందేళ్లకి మళ్లీ వచ్చింది..
ఆరోగ్య రహస్యం చెప్పింది!
గ్లోబు గడగడ వణికింది..
అందర్నీ ఒకపట్టు పట్టింది..
ఆరోగ్య రహస్యం చెప్పింది!
కరోనా కథనం
విపిపిస్తా ..
జాగ్రత్తలేమిటో తెలిపింది
ఆరోగ్య రహస్యం చెప్పింది!
No comments:
Post a Comment